logo

కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని చాలా అంశాల్లో మోసం చేస్తోంది..? వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 🔥#AIMA Suvarnaganti RaghavaRao

కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని చాలా అంశాల్లో మోసం చేస్తోంది..?
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 🔥

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యానికి మరోవైపున ఉన్న నిజాలు ప్రజలకు తెలియాలని ఈ ప్రెస్ మీట్ పెట్టానని చెప్పారు. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు పై 420 కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

#YSRJagan
#YSRCP
#AksharaSanketham
#AndhraPradeshPolitics#ChandrababuNaidu
#PoliticalTransparency
#GovernmentCorruption#TeluguPolitics
#YSRJaganSpeech
#APPolitics
#420CaseDemand
#MyViewsRaghava

#వైఎస్‌ఆర్‌జగన్
#వైఎస్‌ఆర్‌సీపీ
#అంధ్రప్రదేశ్‌రాజకీయాలు
#అక్షరసంకేతం
#చంద్రబాబు_నాయుడు
#రాజకీయాలు
#ప్రజాస్వామ్యం
#రాష్ట్రప్రజలు
#మోసం
#వైఎస్ఆర్‌జగన్‌ప్రెస్‌మీట్
#420కేసు
#మైవ్యూస్_రాఘవ

2
0 views