
మీడియా సోదరులకు నమస్కారం, నిన్నటి దినం anupu ST కాలనీ కి చెందిన ఒక మహిళ, తన తండ్రి దీపక్ కి సుమారుగా ఒక సంవత్సరం క్రితం మద్యం షాపు వద్ద వెల్లూరు కి చె
చిత్తూరు జిల్లా. గుడిపాల మండలం.నిన్నటి దినం anupu ST కాలనీ కి చెందిన ఒక మహిళ, తన తండ్రి దీపక్ కి సుమారుగా ఒక సంవత్సరం క్రితం మద్యం షాపు వద్ద వెల్లూరు కి చెందిన అలెక్స్ అను అతను పరిచయం అయ్యాడని, అతనిని తన తండ్రి అనుపు కాలనీ లో ఉండే ఇంటికి పిలుచుకొని వచ్చాడని, అలా పరిచయం పెంచుకొని సదరు మహిళను బయపెట్టీ, బలవంతంగా శారీరకంగా అనుభవించినాడని, ఎవరికైనా చెపితే చంపేస్తాను అని, ఈ విషయంగా సదరు మహిళ తన తల్లిదండ్రులకు చెప్పగా, సదరు అలెక్స్ తన తల్లిదండ్రులను కూడా కొట్టాడని, వారు భయపడి, అలెక్స్ ఇంటికి వచ్చినప్పుడు వీరు దగ్గరలోని అడవిలోకి పారిపోయేవారని అతను సదరు మహిళను బలవంతంగా అనుభవించేవాడని, ఒకవేళ ఎవరైనా అడ్డు వేస్తే వారికి పెప్పర్ స్ప్రే కొట్టేవాడని, ఇది ఇలాఉండగా ఈ నెల 1.12.2025 వ తేదీన అలెక్స్ తన ఇంటికి వచ్చి బలవంతంగా శారీరకంగా అనుభవించి, తన ఇష్టం వచ్చినట్లు కొట్టినాడని పిర్యాదు చేయగా , సదరు పిర్యాదు మేరకు అతనిపై రేప్ కేసు, sc ST కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమైనది. సదరు అలెక్స్ గురించి విచారించగా ఇతను వెల్లూరు జిల్లాలో పేరు మోసిన రౌడీ షీటర్ అని, ఇతనిపై తమిళనాడులో సుమారుగా 50 కేసులు ఉన్నాయని విచారణ లో తెలిసింది