logo

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. 7 వరాలు ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. 7 వరాలు ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.🔥

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని, స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్, పబ్లిక్ సెక్టార్ లో ఒక ప్రతినిధిని నామినేట్ చేస్తామని, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు అందించినట్టుగానే ఆర్థిక సబ్సిడీ ప్రారంభిస్తామని, శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలలో టాలెంట్, డెవలప్మెంట్, స్కీములు కేటాయిస్తామని, బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తామని, బాపట్ల ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల జూనియర్ కాలేజీతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం, ప్రత్యేక డిగ్రీ కాలేజీలు, హాస్టల్, సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేస్తామని, రాష్ట్రస్థాయిలో అమరావతిలో దివ్యాంగ భవన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరికి 7 వరాలను ప్రకటించారు.

#InternationalDayOfPersonsWithDisabilities
#DivyangDay
#ChandrababuNaidu
#APGovtInitiatives
#DisabilityWelfare
#InclusiveDevelopment
#FreeBusTravel
#SpecialEducation
#AmaravatiDivyangBhavan
#AccessibilityForAll


#అంతర్జాతీయదివ్యాంగులదినోత్సవం
#అక్షరసంకేతం
#దివ్యాంగులహక్కులు
#నారాచంద్రబాబునాయుడు
#ఏపీవర్క్స్
#దివ్యాంగులఉపకరణాలు
#ఉచితప్రయాణం
#దివ్యాంగులకుసాయం
#అమరావతి_దివ్యాంగభవన్#సామాజికభద్రతపెన్షన్లు
#తెలంగాణ_ఆంధ్రప్రదేశ్

8
955 views