logo

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సింగరేణి సంస్థ సీ అండ్ ఎండి ఎన్ బలరాం. ఐఆర్ఎస్. పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు.

AIMA. 3 హైదరాబద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారిని 2వ తారీఖున పుష్పగుచ్చాలతో స్వాగతం పలికిన సింగరేణి సమస్త సి ఎం డి ఎం బలరాం ఐఆర్ఎస్ గారు స్వాగతం పలికారు.

0
47 views