logo

"పెంట్లవెల్లి గ్రామంలో స్వతంత్ర పోరు: గ్రామ వాణి రాజకీయ వేదికపై"

*పెంట్లవెల్లి గ్రామపంచాయతీ స్వతంత్ర అభ్యర్థిగా సామాజిక కార్యకర్త భార్య బిసి బహుజన బిడ్డ దేవి వీరరాణి & మూలే మేఘరాజు గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూలే మేఘరాజు, కోట్ల షేక్ షావాలి, బోడ చెన్నకేశవులు, గోవు కురుమయ్య, తదితరులు* పాల్గొన్నారు.

0
105 views