logo

*బ్రహ్మశ్రీ ఏలూరి రాజేష్ కుమార్ శర్మకు 39వ జన్మదిన శుభాకాంక్షలు: సేవా కార్యక్రమాలను అభినందించిన విశాఖ బ్రాహ్మణ సంఘాలు*


ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర వ్యవస్థాపక అధ్యక్షులు, నేషనలిస్ట్ జనశక్తి పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, బ్రాహ్మణ సంఘాల మీడియా కోఆర్డినేటర్, పెందుర్తి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ఏలూరి వెంకటరమణమూర్తి(రాజేష్ కుమార్ శర్మ) పేద మధ్య తరగతి ప్రజానీకానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ, జర్నలిస్టులను సత్కరిస్తూ సమాజం కోసం పాటుపడుతున్న రాజేష్ కుమార్ శర్మ ఎన్నో సత్కారాలు పురస్కారాలు అందుకని సాదాసీదాగా కనిపిస్తూ అందరికీ నేనున్నానని సహాయం అందిస్తున్న యువ నాయకుడికి నిండు నూరేళ్లు వర్దిల్లాలని భగవంతున్ని ప్రార్థిస్తూ... 39వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు.


ఇట్లు
విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం బ్రాహ్మణ సంఘాలు,
విశాఖపట్నం పార్టీ నాయకులు
తనను అభిమానిస్తున్న ప్రజలు
కుటుంబ సభ్యులు మరియు మిత్రులు

0
0 views