తుపాను బలహీనపడింది, కానీ వర్షాలు తప్పవు: నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు, గాలులు
'దిత్వా' తుపాను తీవ్ర వాయుగుండంగా పరివర్తనం: నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశం
తీరం వెంబడి 65 కి.మీ వేగంతో గాలులు; 12 జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
*ముఖ్య సూచనలు:*
*తీరం వెంబడి గాలులు:* సోమవారం దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది...
*భారీ నుంచి అతిభారీ వర్షాలు*
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల...
*ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు:*
కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ...
*మోస్తరు నుంచి భారీ వర్షాలు:*
బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ.....