తణుకు క్రైస్ట్ టౌన్ లూథరన్ చర్చిలో TCY26వ వార్షిక క్రిస్టమస్ సందర్భంగా జరిగిన బైబిల్ పోటీలు
తణుకు క్రిస్టియన్ యూత్ 26 వార్షిక యూత్ క్రిస్మస్ సందర్భంగా స్థానిక టౌన్ లూథరన్ చర్చ్ నందు యువతి యువకులకు బైబిల్ సంబంధిత పోటీలు ఏర్పాటు చేసినారు. ఈ పోటీలకు. తణుకు చుట్టుపక్కల గ్రామల నుంచి యువతి, యువకులు అత్యధికంగా పాల్గొన్నారు.
జడ్జిలుగా P. నిరీక్షణ రాజుగారు, P శాంత నక్షత్ర రావు గారు, L. వినయ్ కుమార్ గారు, గ్రేస్ చానెల్ M.D. N. స్టీఫెన్ గారు,D. రాజేష్ గారు పాల్గొన్నారు. ఈ పోటీలలో విజేతలకు.. డిసెంబర్ 4న సిల్వర్ జూబ్లీ బ్రిడ్జ్ పక్కన జరిగే యూత్ క్రిస్టమస్ లో బహుమతులు ఇవ్వబడును.
ఈ కార్యక్రమంలో TCY కన్వీనర్ మురాల సుధాకర్, వల్లూరి రాజబాబు, తలారి గంగాధర్, ఎలిపే ముకేశ్, అంబటి శ్యామ్ సాగర్, ఎలిపే శేఖర్ తదితరులు పాల్గొన్నారు