
ఎపి ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల బరిలో ఉన్న యునైటెడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ప్యానెల్ సమావేశం తణుకులో ఆరోగ్య మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నందు నిర్వహించారు.
ఈరోజు తణుకు పట్టణం లో ఆరోగ్య హాస్పిటల్ నందు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ - ఎన్నికలు 2025 నందు పోటీ పడుతున్న యునైటెడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ప్యానెల్ తరపఫున ఆరుగురు సభ్యులు పోటీ చేస్తున్నారు.
1.కోలా శ్రవణ్ కుమార్
2. K రాధాకృష్ణ
3. I నాగ కృష్ణంరాజు
4. లుక్కా నరేష్
5. వేమూరు మాలతి
6. ఆదిరెడ్డి గార్లు పోటీ చేస్తున్నట్టు
ఈ ప్యానెల్ కు
AP ఫార్మసీ అసోసియేషన్,
ఫార్మసీ సంక్షేమ సంఘం,
గ్రాడ్యుయేట్ ఫార్మసీ అసోసియేషన్
ఇండియా ఫార్మసీ అసోసియేషన్
మొదలైన సంఘము ల మద్దతు తో
ఫార్మసీ కౌన్సిల్ లో గెలిచిన తర్వాత
సంస్కరణ లు తీసుకు రావాలని నరేష్ లుక్కా, మాలతీ మరియు కృష్ణ పిలుపునిచ్చారు.
! ఫార్మసిస్ట్ లకు కనీస వేతనం
! సొంతంగా షాపు పెట్టుకునే వారికి ముద్ర లోన్ కౌన్సిల్ ద్వారా ఇప్పించడం
! సర్టిఫికెట్ లు రెన్యువల్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ సరళ తరం చేస్తూ అందరుకి అందుబాటులో ఉండేలా కౌన్సిల్ ను ఉంచడం
! పారిశ్రామిక ఫార్మా లో ఉద్యోగాల కల్పన
! శాశ్వత భవనం కోసం ప్రభుత్వానికి విన్నవించి నిర్మించడం
వంటి ముఖ్యమైన హామీ లు ఇస్తూ ప్రచారం చేశారు