logo

""మాక్ అసెంబ్లీ లో ప్రతిపక్ష నేతగా అమోఘ ప్రతిభ కనబరిచిన "గంధవరపు నిహారిక"కు అభినందనలు తెల్పిన ఎమ్మెల్యే నిమ్మక


భారత రాజ్యాంగ దినోత్సవం- 2025 పురస్కరించుకోనీ తేదీ 26.11.25దీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ లో జరిగిన *""మాక్ అసెంబ్లీ""* కార్యక్రమం లో *"" అసెంబ్లీ లో ప్రతిపక్ష నేతగా""* వ్యవహరించి అమోఘమైన ప్రతిబ కనబరిచిన ఎం.సింగిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుకున్న మల్లివీడు గ్రామానికి చెందిన *""కుమారిి గంధవరపు నిహారిక""* కు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెల్పిన మన *""గౌరవ పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీయుత నిమ్మక జయకృష్ణ గారు""*

విద్యార్థిని కుమారి నిహారిక లో గల ప్రతిభను వెలికితీసి, వారి నైపుణ్యాలను పదును పెట్టి వారిని ప్రతిభావంతులుగా నిలబడేటట్టు కృషి చేసిన, మాక్ అసెంబ్లీ లో పాల్గొనేటట్టు ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఈ సందర్భం లో గౌరవ శాసనసభ్యులు వారు ప్రశంసించారు. ఈ సందర్భం లో ఆడపిల్ల అని బిడియపడకుండా
అసెంబ్లీ చర్చా వేదికలో ధైర్యంగా పాల్గొన్న కుమారి నిహారికనీ కొనియాడారు.



చందు
అఫిషియల్ కాలనీ
కొత్తూరు.

7
1116 views