logo

*"భారత రత్న" డా" బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ 69వ,వర్ధంతిని జయప్రదం చేయండి..*



కరపత్రాలు ఆవిష్కరించిన ఎస్సీ,ఎస్టీ,జేఏసీ గర్భాపు రమేష్,ఇల్లా గౌరీ శంకర్రావు, ఏ.పీ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురగాల లక్ష్మణరావు,ఎమ్మార్పీఎస్ బొబ్బిలి పట్టణ అధ్యక్షులు ఏ.పీ పిల్లి శంకర్రావు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు బోనెల రామారావు..

బొబ్బిలి పట్టణంలో ఉన్న మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ 69వ, వర్ధంతి కరపత్రాలు విడుదల చేశారు...

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్న కె వరప్రసాద్ గారు, తాసిల్దార్ బాడింగి మండలం, కె నారాయణ రావు గారు బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, పి చిన్నం నాయుడు గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బొబ్బిలి S.E.B స్టేషన్, రెడ్డి సత్యం గారు, తెలుగుదేశం పార్టీ 26వ వార్డు, ఇంచార్జ్,

ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడు తూ.. డిసెంబర్ 6వ తారీకున బాడింగి మండలం, పూడివలస గ్రామంలో జరుగుతున్నట్లుగా తెలిపారు.

6
454 views