కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ అమరావతిలో పర్యటిస్తున్నారు. నిర్మలా
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ అమరావతిలో పర్యటిస్తున్నారు. నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి నిర్మలా సీతారామన్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.