అనకాపల్లి ఎమ్మార్వో ఆఫీస్ లో ఏసీబీ దాడులు..
జర్నలిస్టు : మాకోటి మహేష్
అనకాపల్లి మండలం మారేడుపూడి విఆర్ఓ పట్టుకున్న ఏసీబీ అధికారులు...
సంబంధిత బాధితుడు ఫిర్యాదు మేరకు నిఘవేసిన ఏసీబీ అధికారులు...
మారేడుపూడి గ్రామం వ్యవసాయ భూమి ముటేషన్ కొరకు 30 వేల లంచం డిమాండ్ చేసిన సూర్యనారాయణ..
20000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..