ఏసీబీకి చిక్కిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్
జర్నలిస్టు : మాకోటీ మహేష్
ఇంటినంబర్ కేటాయింపునకు లంచం డిమాండ్ ..
తన డ్రైవర్ ద్వారా ఓ వ్యక్తి నుంచి రూ.20వేలు డిమాండ్ చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు
లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
డ్రైవర్ భూమేశ్ వద్ద నుంచి లెక్కల చూపని రూ.4 లక్షల స్వాధీనం