"సజ్జనార్ నువ్వు నిజంగా మొగాడివే అయితే"
జర్నలిస్టు : మాకోటి మహేష్
"సజ్జనార్ నీ దందాల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది"
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లాంటి అత్యున్నమైన పదవిలో ఉన్న సజ్జనార్ గారి మీద ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇంత దారుణంగా కామెంట్స్ చేసినా సజ్జనార్ గారి నుండి, తెలంగాణ డీజీపీ గారి నుండి, పోలీసు శాఖ నుండి కేసు కాదు కదా కనీసం ఖండన లాంటి ఎలాంటి స్పందన లేకపోవడం విడ్డూరం
ఇలాంటి వ్యాఖ్యలు ఇంకెవరైనా చేసి ఉంటే పోలీస్ వ్యవస్థ ఇలాగే చూస్తూ ఊరుకుంటుందా?
కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియాలో ఏదైనా కామెంట్ పెడితే రెచ్చిపోయి కేసుల మీద కేసులు పెట్టే సైబర్ క్రైమ్ పోలీసులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుండటం విడ్డూరం
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లాంటి వ్యక్తి మీద ఇంత దారుణంగా మాట్లాడినా చర్యలు తీసుకోకపోతే పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బ తీయదా!