చమ్మచింత విద్యార్థికి డీఈవో అభినందనలు.
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చమ్మ చింత హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు KSR PRASAD.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా.. మాక్ అసెంబ్లీ నిర్వహణలో , మండల, నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన కాంపిటీషన్లో ప్రథమ స్థానం పొందిన అప్పన స్నేహ కి అభినందనలు.
ఎస్సే రైటింగ్, క్విజ్ ప్రోగ్రాంలో అత్యంత ప్రతిభ కనబరిచిన స్నేహ. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అనకాపల్లిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో DEO - B. అప్పారావు నాయుడు, DYEO- అప్పారావు చేతులమీదుగా.. ప్రశంస పత్రం,మెడల్ బహుకరించారు.
గైడ్ టీచర్ గా వ్యవహరించిన అప్పన రాంబాబు మాస్టర్ కి ఎస్ఎంసి చైర్మన్ అప్పన అప్పారావు, ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు ప్రత్యేక అభినందనలు తెలిపారు.