logo

MSME మంత్రిత్వ శాఖ నేషనల్ వైస్ చైర్మన్ అయిన *పేరం శివ నాగేశ్వరావు గౌడ్* మద్దిశెట్టిని కలిసేందుకు వారి నివాసానికి రాక

తెలంగాణ స్టేట్*** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** దమ్మపేట మండలం** నవంబర్ 27** (ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)


భారత ప్రభుత్వం MSME మంత్రిత్వ శాఖ నేషనల్ వైస్ చైర్మన్ అయిన *పేరం శివ నాగేశ్వరావు గౌడ్* ఈ నెల 28వ(శుక్రవారం) తేదీన దమ్మపేట మండలంలోని సరోజనపురం గ్రామంలోని *మద్దిశెట్టి సామేలు నివాసానికి మర్యాదపూర్వకంగా కలవడానికి రానున్నారు. ఈ సందర్భంగా వచ్చే తదితర ఎన్నికలు ముఖ్యమైన పలు విషయాలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం!?

వారి ఈ మర్యాదపూర్వక సందర్శనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన
మద్దిశెట్టి

59
3172 views