logo

ప్రభుత్వం నిర్వహించిన మాక్ అసెంబ్లీలో విద్యార్థిని స్నేహలతను అభినందించిన హోంమంత్రి వంగలపూడి అనిత.🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

ప్రభుత్వం నిర్వహించిన మాక్ అసెంబ్లీలో విద్యార్థిని స్నేహలతను అభినందించిన హోంమంత్రి వంగలపూడి అనిత.🔥

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ప్రభుత్వం నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి విద్యార్థిని స్నేహలత నైపుణ్యం అభినందనీయమని, యువతలో విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, పార్లమెంటరీ వ్యవస్థ పై అవగాహన, ఆత్మవిశ్వాసం, వీరిలో ప్రతిభను చూస్తుంటే గర్వంగా ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత విద్యార్థులను అభినందించారు.

#IndianConstitutionDay
#MockAssembly
#StudentLeadership
#VangalapudiAnita
#Snehalatha
#YouthLeadership
#ParliamentaryAwareness
#EducationEmpowerment
#TelanganaPolitics
#StudentAchievements
#ConstitutionDay2025
#భారతరాజ్యాంగదినోత్సవం
#మాక్ అసెంబ్లీ
#విద్యార్థులనాయకత్వం
#వంగలపూడి అనిత
#స్నేహలత
#యువనాయకత్వం
#పార్లమెంటరీవ్యవస్థ
#విద్యాభివృద్ధి
#తెలంగాణరాజకీయాలు
#విద్యార్థుజీవితం
#రాజ్యాంగసామజికహక్కులు

6
67 views