logo

కొత్త మున్సిపల్ కమిషనర్ గా కొయ్యాడ ఉదయ్ బాధ్యతలు స్వీకరణ

జర్నలిస్ట్: ఆకుల గణేష్
భూపాలపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో గ్రూప్1 ద్వారా నూతనంగా పోస్టింగ్ పొందిన శ్రీ కొయ్యాడ ఉదయ్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

5
849 views