logo

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారములు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారములు

రేపు 27-11-2025 హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి "T N దీపిక" గారి పర్యటన వివరాలు....

సాయంత్రం 04:00 గంటలకు హిందూపురం పట్టణంలోని 17,18 వార్డులకు సంబంధించి పలని నగర్ నందు రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం సాయంత్రం 05:30 గంటలకు హిందూపురం రూరల్ మండలం బీరేపల్లి గ్రామ పంచాయతీలో రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంటారు

కావున ఈ కార్యక్రమంలో రాష్ట్ర అనుబంధ విభాగాల నాయకులు, జిల్లా అనుబంధ విభాగాల సభ్యులు, టౌన్, మండల కన్వీనర్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, టౌన్, మండల కమిటీ సభ్యులు,వివిధ శాఖల మాజీ చైర్మన్ లు, మాజీ డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సోషియల్ మీడియా సోదరులు, మాజీ సచివాలయ కన్వీనర్లు, మాజీ గృహ సారథులు,వైసిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాల్సిందిగా మనవి


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

హిందూపురం

1
111 views