logo

యన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంపు కన్స్ట్యూషన్ డే

ప్రభుత్వ జూనియర్ కళాశాల రాయచోటి నందు ఈ రోజు NSS ప్రతేక శిబిరం ఇందిరమ్మ కాలనీ చెర్లోపల్లి లో ఆదర్శ పాఠశాల నందు నిర్వహించడం జరిగింది ఇందులో బాగంగా మూడవ రోజు constitution day సందర్బంగా క్విజ్, ర్యాలీ, స్పీచ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రతిభ కనబరిచిన వారికీ బహుమతులు ఇవ్వడం జరిగింది constitution గురించి వాలంటీర్స్ కి అవగాహన కల్పించడం జరిగింది.

4
93 views