26/11: ఆ త్యాగానికి 76 కోట్ల వందనాలు! (76 కోట్లు అనేది 2008 నాటి అంచనా జనాభా)
📯గుర్తుకొస్తున్న వీరుల ఆర్తనాదాలు..!!
📯వినిపిస్తున్న మీ హృదయాల శబ్దభేరీలు..!!
📯కనుపాపల్లో ఇంకా కనిపిస్తున్న మీ చితి మంటల కాంతులు..!!
📯పరిమలిస్తున్న మీ నెత్తుటి తో తడిసిన ఈ ముంబై వాడలు..!!
📯గస్తీ కాస్తున్న మీ నీడను చూస్తే ఉగ్రమూకకు సవాళ్ళులు..!!
📯మెలకలెత్తుతున్న మీ భావజాల నవాజీవన విత్తనాలు..!!
📯చిగురిస్తున్న మీ వారసత్వ ధైర్య,సాహసాల మేళవింపులు..!!
📯తపిస్తున్న మా మనసులు మీ ఆత్మలకు శాంతులు కలగాలని..!!
📯నడవాలనిపిస్తున్న మీ మార్గం చేరుకోవాలని పిస్తున్న మన వాత్సల్యపూర్ణ భారతమాత ఒడి..!!
📯వీరులారా మీకు కోటి వందనాలు..!!
**జై హింద్**