కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో ఐడియాల్ పాఠశాల లో కూడా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, జాతీయ ఐక్యతను, పౌర హక్కులను దృఢంగా నిలబెట్టిన శక్తి భారత రాజ్యాంగం మరియు భారత రాజ్యాంగం అన్ని వర్గాల వారికి సమాన హక్కులను కల్పించింది అని విద్యార్థులను జవేరియా అంజుమ్ సోషల్ ఉపాధ్యాయులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ ఆకిఫ్ హుస్సేన్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు