ఏపీలో 3 కొత్త జిల్లాలకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist
ఏపీలో 3 కొత్త జిల్లాలకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు🔥.
జిల్లాల పునర్ వ్యవస్థీకరణ మంత్రుల కమిటీ నివేదికపై సచివాలయంలోసమీక్ష నిర్వహించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా లను ఆమోదించారు.
#AndhraPradesh
#APNewDistricts
#Markapuram
#Madanapalle
#Polavaram
#ChandrababuNaidu
#APPolitics
#TeluguNews
#AndhraPradeshUpdates#APGovernment
#AksharaSaketham
#MyViewsRaghava