శ్రీశైల దేవస్థానంలో కార్తీకమాస హుండీ లెక్కింపు
జర్నలిస్టు : మాకోటి మహేష్
🔹 శ్రీశైల దేవస్థానంలో కార్తీకమాస హుండీ లెక్కింపు.
🔹హుండీ కానుకల ద్వారా దేవస్థానానికి మొత్తం రూ.7,27,26,400/- ల రాబడి.
🔹కార్తీకమాసంలో ఇంత అధిక మొత్తంలో హుండీ రాబడిగా లభించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
🔹కాగా, గత సంవత్సర కార్తీకమాసంలో రూ.5,96,92,376/- లు రాబడిగా లభించడం జరిగింది.
🔹గత సంవతర్సo కార్తీకమాసం కంటే ఈ సంవత్సరం కార్తీకమాసంలో రూ.1,30,34,024/- లు అధికంగా రాబడి లభించడం విశేషం.