logo

జైపూర్ నుండి మద్దిశెట్టికి ఆహ్వానం.* *విశ్వహిందూ మహాసంగ్ – జాతీయ స్థాయి ఆహ్వానం*

తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **దమ్మపేట మండలం** నవంబర్ 25 **(ఏఐఎంఏ మీడియా)



*జైపూర్ నుండి మద్దిశెట్టికి ఆహ్వానం.*

*విశ్వహిందూ మహాసంగ్ – జాతీయ స్థాయి ఆహ్వానం*

విశ్వహిందూ మహాసంగ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ *మద్దిశెట్టి సామేలు* గారికి జైపూర్ రాష్ట్రీయ కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా అధికారిక ఆహ్వానం లభించింది.

డిసెంబర్ 3, 4, 5, 6 తేదీలలో జరగనున్న విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకావాలని, విశ్వహిందూ మహాసంగ్ జాతీయ ఉపాధ్యక్షురాలు లక్ష్మీ ఠాగూర్ గారు, జాతీయ కన్వీనర్ మహంతి ముఖేష్ గారు ఈరోజు ఫోన్ ద్వారా తెలియజేశారు.

విశ్వహిందూ మహాసంగ్ ఆధ్వర్యంలో జరిగే ఈ మహాసభలకు మద్దిశెట్టి సామేలు మరియు వారి బృందం హాజరుకానున్నారు.

మద్దిశెట్టి సామేలు గారికి ఈ ఆహ్వానం, విశ్వహిందూ మహాసంగ్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి సూచన మేరకు అందినదని తెలియజేశారు.

98
114 views