వియత్నాంలో వరదలు బీభత్సం.
సహాయక చర్యల్లో వియత్నాం ప్రభుత్వం🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist
వియత్నాంలో వరదలు బీభత్సం.
సహాయక చర్యల్లో వియత్నాం ప్రభుత్వం🔥
కొన్ని రోజులగా కురిసిన భారీ వర్షాలకు విరిగిపడిన కొండ చర్యలు. వరద బీభత్సం.
90 మంది మృతి చెందగా, మరో 12 మంది గల్లంతయ్యారు. దేశవ్యాప్తంగా 1,86 వేల ఇల్లు ధ్వంసం. 30 లక్షలు పైగా పశువులు కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం, సైనిక పోలీసు సిబ్బందిని తరలించిన వియత్నాం ప్రభుత్వం.
#VietnamFloods2025
#VietnamDisasterRelief
#FloodRescueVietnam
#VietnamFloodEmergency
#SaveVietnam
#VietnamFloodHelp
#NaturalDisasterVietnam
#VietnamReliefOperations
#EmergencyResponseVietnam
#FloodAidVietnam