బెంగళూరులో ఏపీ యువతి దారుణహత్య
బెంగళూరులో ఏపీ యువతి దారుణహత్య
బెంగళూరులో ఏపీ యువతి దారుణహత్య
ఆంధ్రప్రదేశ్ : బెంగళూరులోని ఏపీ యువతి హత్యకు గురైంది. అన్నమయ్య జిల్లా బిక్కింవారిపల్లికి చెందిన దేవిశ్రీ (21) బెంగళూరులో బీబీఎం చదువుతోంది. ఆమెకు ప్రేమ్ వర్ధన్ అనే యువకుడితో పరిచయం ఉంది. దేవిశ్రీని ప్రేమ్ తన ఫ్రెండ్ రూమ్‌కి తీసుకెళ్లి హత్య చేశాడు. ఆ తర్వాత కనిపించకుండా పారిపోయాడు. సోమవారం ఉదయం ప్రేమ్ స్నేహితుడు రూమ్‌కి వెళ్లి చూడగా.. దేవిశ్రీ విగతజీవిగా కనిపించింది. దాంతో ఆయన పోలీసులకు సమాచారమిచ్చాడు.