ప్రొద్దుటూరు పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు విషయం మై వాదనలు పూర్తి*
*ప్రొద్దుటూరు పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు విషయం మై వాదనలు పూర్తి*
*తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి*
*తనకంటి జ్యువెలర్స్ యజమాని తనకంటి శ్రీనివాసులు , తనకంటి వెంకట స్వామి లకు 20వేల సొంత పూచికత్తుపై బెయిల్ మంజూరు*
*పోలీసుల వ్యవహార శైలిపై ప్రశ్నించిన న్యాయమూర్తి* ...
*తనకంటి జ్యువెలర్స్ యజమాని తనకంటి శ్రీనివాసులు , తనకంటి వెంకటస్వామి లకు ఏ చిన్న అపాయం జరిగిన పోలీసులదే బాధ్యత...*