సమిష్టి కృషితోనే పార్టీ బలోపేతం.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, హోంమంత్రి వంగలపూడి అనిత.🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist
సమిష్టి కృషితోనే పార్టీ బలోపేతం.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, హోంమంత్రి వంగలపూడి అనిత.🔥
నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన పాయికారావుపేట నియోజకవర్గం టిడిపి పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, హోంమంత్రి వంగలపూడి అనితపాల్గొని మాట్లాడుతూ టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టి కృషితోనే పార్టీ బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. టిడిపిలో కష్టానికి నిదర్శనం పదవులని, పదవులు అలంకారంగా కాకుండా ప్రజాసేవ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన హోం మంత్రి వంగలపూడి అనిత.
#TDP
#VangalapudiAnitha
#TelanganaPolitics
#TeluguPolitics
#PoliticalCommittees
#PartyStrength
#PublicService
#Payakarapeta
#AksharaSanketham
#MyViewsRaghava
#TDPLeaders
#Telangana
#TeluguDesamParty
#PoliticalOath
#Niyojakavargam
#PoliticalEvents
#PartyCommittees