ప్రపంచమంతా ఘర్షణలు తగ్గించి, ఆనందం.
బౌద్ధ దలైలామా గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్.🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist
ప్రపంచమంతా ఘర్షణలు తగ్గించి, ఆనందం.
బౌద్ధ దలైలామా గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్.🔥
ప్రపంచమంతా ఘర్షణలను తగ్గించి, సమస్త జీవరాసులకు ఆనందాన్ని పెంచడం కోసం గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం.
భూటాన్ & గ్రీన్ నేషనల్ హ్యాపీనెస్ స్టడీక్ సెంటర్ మరియు భూటాన్ సెంట్రల్ మానాస్టిక్ బాడీ నిర్వహించారు.
ఈ ఫెస్టివల్ కు భారత్ చైనా వంటి పురుగు దేశాలను కలుపుకొని 20 దేశాల నుండి 50 వేల మంది పైగా బౌద్ధ లామాలు, బౌద్ధ సన్యాసులు పాల్గొన్నారు.
#dalailama
#buddha
#buddhism
#meditation
#peace
#compassion
#dharma
#buddhist
#love
#spirituality
#mindfulness
#yoga
#buddhaquotes
#AksharaSanketham
#MyBiewsRaghava