logo

కడప జిల్లా.... *భక్తులకు అందంగా దర్శనమిస్తున్న అభినవ శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి* ....

కడప జిల్లా....

*భక్తులకు అందంగా దర్శనమిస్తున్న అభినవ శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి* ....

వల్లూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీ, పంచనదీ (పినాకిని, కుందు, కుముద్వతి, వల్కల, మాండవి) క్షేత్రం పుష్పగిరి..

ఇక్కడ ఉన్న శ్రీ వైద్యనాథ స్వామి ఆలయానికి ప్రక్కగా, పెన్నా నదికి దగ్గరగా ఉన్న అభినవ శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉండటం విశేషం..

అభినవ శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి భక్తులకు ఇలా అందంగాదర్శనమిస్తున్నారు...

0
57 views