✒️- BSNL బంపరాఫర్.. రూ.485కే 72 రోజుల ప్లాన్
✒️- BSNL బంపరాఫర్.. రూ.485కే 72 రోజుల ప్లాన్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా 72 రోజుల స్మార్ట్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.485తో రీఛార్జ్ చేసుకుంటే.. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఇదే తరహా ప్లాన్లు మిగతా టెలికాం కంపెనీల్లో దాదాపు రూ.700-800 వరకు ఉన్నాయి.*