logo

మద్దిశెట్టిని కలిసిన పలు మండలాల ప్రజలు

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **దమ్మపేట మండలం** నవంబర్ 23 **(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)


మద్దిశెట్టిని కలిసిన పలు మండలాల ప్రజలు

NCP పార్టీ – NDA మహాకూటమి
తెలంగాణ రాష్ట్ర NYC అధ్యక్షులు & ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్‌ఛార్జి
*మద్దిశెట్టి సామేలు* ను కలిసిన 5 మండలాల ప్రజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజనపురం గ్రామానికి చెందిన
*మద్దిశెట్టి సామేలు* ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి , గుండాల , ములకలపల్లి మండలాల నుండి అదేవిధంగా,
వరంగల్ జిల్లా నర్సంపేట – కేసముద్రం మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు ఆదివారం నాడు దమ్మపేట మండలంలోని సరోజనపురం గ్రామంలో గల మద్దిశెట్టి నివాసంలో కలిసి వారి సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు.

రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ కార్యకర్తలకు తగిన సూచనలు,
పార్టీ బలోపేతం, గ్రామస్థాయి ఎన్నికల వ్యూహాలపై మద్దిశెట్టి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు & కార్యకర్తలు:
• రాజులపాటి ఐలయ్య – కిసాన్ మోర్చా అధ్యక్షులు
• పొనక రామదాసు
• సయ్యద్ ఖామ్రుద్దీన్ ఖాద్రి
• ఆళ్లపల్లి మండలం: బొమ్మల రామదాసు, కీసర ధనమ్మ, కోరం పద్మ, కీసర శైలజ
• గుండాల మండలం: మల్లెల బుచ్చిరావు, అమ్మక్క, చాట్ల నాగమణి, భూక్యా ప్రవీణ్
• ఇల్లందు మండలం అధ్యక్షులు: కిన్నెర రామకృష్ణ
• ములకలపల్లి మండలం: సోయం వెంకటేశు, వీర్రాజు, లక్ష్మణరావు

ఈ సమావేశం సానుకూలంగా సాగి, కార్యకర్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి
పార్టీ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం పొందారు.

*మద్దిశెట్టి సామేలు*
*NYC తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు & ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్‌ఛార్జి*

5
1574 views