logo

హిందువులు ప్రపంచానికి అవసరం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

హిందువులు ప్రపంచానికి అవసరం.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 🔥

మణిపూర్ రెండో రోజు పర్యటన సందర్భంగా మహాన్ భాగవత్ మాట్లాడుతూ భారత నాగరికత జీవనశక్తి గురించి వివరిస్తూ భారత సమాజం యొక్క నెట్వర్క్ బలమైందన్నారు. హిందువులు లేకపోతే ప్రపంచమే ఉండదని, అందుకని హిందువులు ఉనికి ప్రపంచానికి అవసరమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.

#MohanBhagwat
#RSS
#Hinduism
#IndianCivilization
#ManipurVisit
#HinduUnity
#Bharat
#CulturalHeritage
#WorldNeedsHindus
#Spirituality
#AksharaSanketham
#MyViewsRaghava

12
950 views