వేల్పుల సుధాకర్ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శ
వేల్పుల సుధాకర్ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శ
క్రౌన్ హ్యూమన్ రైట్స్ చందర్లపాడు నవంబర్ 22;:
కోనాయపాలెం గ్రామంలో ఇటీవల కాలంలో మృతి చెందిన వేల్పుల సుధాకర్ మృతికి సంతాపం తెలియజేస్తూ కూటమి నేతలు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య . కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ వాసిరెడ్డి ప్రసాద్ మరియు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.