logo

చిలకలూరిపేట మార్కెట్ సెంటర్ లో ఫిష్ మార్కెట్ భవనాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

చిలకలూరిపేట మార్కెట్ సెంటర్ లో ఫిష్ మార్కెట్ భవనాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

క్రౌన్ హ్యూమన్ రైట్స్ చిలకలూరిపేట నవంబర్ 22;

చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రి మన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు మార్కెట్ సెంటర్ లోని నూతనంగా నిర్మాణం అవుతున్న ఫిష్ మార్కెట్ ఒక కోటి 20లక్షల రూపాయల తో అధునాతన వసతులు తో ఈ ఫిష్ మార్కెట్ నిర్మాణం కాబోతోంది.
ఇంత కు ముందు రోడ్డు పైనే మటన్, చికెన్, ఫిష్ వ్యాపార దుకాణాలు ఉండేవని,వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడేవారని, వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చిలకలూరిపేట పట్టణంలో ఫిష్ మార్కెట్ నిర్మాణం చేస్తున్నామని పట్టణ ప్రజలకు తెలియజేసిన మున్సిపల్ చైర్మన్ షేక్. రఫ్ఫాని అనంతరం ఫిష్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ స్లాప్ నిర్మాణం కొరకు కొబ్బరికాయలు కొట్టిన మున్సిపల్ చైర్మన్ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ తిరుమల. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మున్సిపల్ డిఈ రహీం ఏఈ ఆన్సర్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

2
266 views