ధర పతనం తో అనంతపురం జిల్లా అరటి రైతుల ఆక్రందన
ధర పతనం తో అనంతపురం జిల్లా అరటి రైతుల ఆక్రందన
గత సంవత్సరం నవంబరు నెలలో కిలో 22 రూపాయలు ఈ సంవత్సరం 3 రూపాయలకు కొనేవారు లేరు.
జిల్లా ను ఉద్యాన హబ్ గా చేస్తామన్న పాలకులు, హార్టికల్చర్ ఎన్ క్లేవ్ ఒప్పందాల చేసుకున్న అధికారులు అడ్రస్ లేరు
బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామంలో నేలరాలిన అరటి తోటలను పరిశీలిస్తున్న సిపిఎం, ఏపీ రైతు సంఘం బృందం