logo

పటమట రైతు బజార్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ శా 🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

పటమట రైతు బజార్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ శా 🔥

స్టాల్స్ లో ధరల బోర్డులు గుర్తింపు కార్డులు కలెక్టర్ పరిశీలించారు. ప్లాస్టిక్ వినియోగంపై సంపూర్ణ నిషేధం. బట్ట సంచుల వినియోగం ప్రోత్సహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. వినియోగదారుల తో మర్యాదపూర్వక సేవ ఉండాలని, నిర్లక్ష్యం చూపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.

#NTRDistrict #CollectorLakshmiSha #PatamataRythuBazaar #Vijayawada
#AksharaSanketham
#MyViewsRaghava #FarmersMarket #PriceInspection #PlasticBan #EcoFriendlyInitiative #ClothBags #VMC #AndhraPradesh #GoodGovernance #PublicService #AwarenessDrive #VijayawadaNews #TeluguNews #RythuBazaarInspection

2
690 views