భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. 🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. 🔥
వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#DroupadiMurmu #Tiruchanur #PadmavathiAmmavariTemple
#Tirupati
#TTD
#AndhraPradesh
#AksharaSanketham #MyViewsRaghava
#HinduTemples #IndianPresident #VangalapudiAnitha #AnamRamanarayanaReddy
#SpiritualVisit
#Darshan #PadmavathiDevi #TiruchanurBrahmotsavam
#TeluguNews #AndhraPolitics #TempleVisit