logo

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా శోభా స్వాతిరాణి


వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా మాజీ జడ్పీ చైర్ పర్సన్ శోభా స్వాతిరాణి నియమితులయ్యారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఈ నియామక ఉత్తర్వులను విడుదల చేసింది. ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన స్వాతిరాణి గత కొన్నేళ్ల నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జీసీసీ చైర్ పర్సన్గా ఆమె బాధ్యతలు నిర్వహించారు.

4
410 views