మద్దిశెట్టి వారి ఆహ్వానం🙏💐
తెలంగాణ స్టేట్*** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ***దమ్మపేట మండలం*** నవంబర్ 21 ** (ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
-******************************
మద్దిశెట్టి వారి ఆహ్వానం
మా తల్లిదండ్రులు
శ్రీ కోటయ్య (జయరాజు)
మరియు
శ్రీమతి అంకలమ్మ
షష్టిపూర్తి శాంతి కార్యక్రమం
ఈ డిసెంబర్ నెల 5వ తేదీ,
దమ్మపేట మండలం, సరోజనపురం గ్రామంలోని మా నివాసంలో
వైభవంగా నిర్వహించబడుతుంది.
ఈ పవిత్ర సందర్భంలో
ప్రతి ఒక్కరూ విచ్చేసి మా అమ్మ, మా నాన్నలను ఆశీర్వదించాలని
మద్దిశెట్టి బ్రదర్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
ఇట్లు,
మద్దిశెట్టి బ్రదర్స్ & ఫ్యామిలీ మెంబర్స్