logo

బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వివిధ రాష్ట్రాల సీఎం లు 🔥

బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వివిధ రాష్ట్రాల సీఎం లు 🔥

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘావాల్, బిజెపి అగ్రనేత రవిశంకర్ ప్రసాద్, ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

#NitishKumar #ChandrababuNaidu #BiharCMOath #NaraChandrababuNaidu
#NaraLokesh #KinthurRamMohanNaidu
#YogiAdityanath #DevendraFadnavis #BJPLeaders #PoliticalNews #IndianPolitics #BiharPolitics #AndhraPradeshPolitics #TeluguNews #AksharaSanketham
#MyViewsRaghava

6
973 views