గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో ఘోర ప్రమాదం..
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
గుంటూరు:
గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో ఘోర ప్రమాదం..
మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..
ఆర్టీసీ ఇన్ గేటు వద్ద మహిళను ఢీకొట్టిన బాపట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు..
బస్సు ఢీ కొనడంతో టైరు కిందపడి మహిళ స్పాట్లో మృతి..