
చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అమలు చేయండి.
సిపిఐ మండల కార్యదర్శి మధు యాదవ్ .
చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి నేసేమధు.
చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అమలు చేయండి.
సిపిఐ మండల కార్యదర్శి మధు యాదవ్ .
చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి నేసేమధు.
క్రౌన్ హ్యూమన్ రైట్స్
సింగనమల నవంబర్ 20;
సింగనమల ప్రజాదర్బార్ లో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కి సిపిఐ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సి పి ఐ మండల కార్యదర్శి మధు యాదవ్. చేనేత మండల కార్యదర్శి నేసే మధు
మేమరాండం ఇవ్వడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని.
నేతన్న నేస్తం కింద ప్రతి చేనేత కుటుంబానికి 25 వేల రూపాయలు కార్మికుల బ్యాంక్ ఖాతా కి వెంటనే జమ చేయాలని. ఆధరణ 0.3 పథకం ద్వారా చేనేత లబ్ది దారులకి పని ముట్లు అందిచాలి. 90 శాతం సబ్సిడీతో బ్యాంకురుణాలు ఇవ్వాలని .చేనేత కార్మికుల సమస్యలు ప్రభుత్వ ద్రుష్టికి తీసుకు పోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి చేనేత నాయకులు
సి పి ఐ సహాయ కార్యదర్శి చికెన్ బాషా.సి రాధాకృష్ణ యస్ శివశంకర్.రామాంజినేయులు.మధురెడ్డి. రవిరెడ్డి.హరి. చంద్ర. బయన్న .నర్సయ్య.
దస్తగిరి. రామాంజినేయులు .
పాల్గొనడం జరిగింది.