logo

వేద పాఠశాల విద్యార్థి రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక

వేద పాఠశాల విద్యార్థి రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక

క్రౌన్ హ్యూమన్ రైట్స్ చిలకలూరిపేట నవంబర్ 20;

చిలకలూరిపేటలోని వేద పాఠశాల విద్యార్థి కె.ప్రభాకర్ రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. అక్టోబర్ 21, 2025న జరిగిన ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ బాస్కెట్ బాల్ పోటీల అండర్ 17 విభాగంలో కాగా, కె. ప్రభాకర్ గుండు జట్టులోకి ఎంపికై వచ్చారు. నవంబర్ 21, 22, 23 తేదీలలో నూజివీడులో నిర్వహించబడే రాష్ట్రస్థాయి పోటీల్లో అతను పాల్గొననున్నాడు. ఈ విజయానికి పాఠశాల డైరెక్టర్ పెర్సీ స్వరూప, అకడమిక్ డైరెక్టర్ సత్య దీప్తి, ఆపరేషన్ డైరెక్టర్ జోసెఫ్, ప్రిన్సిపాల్ పి. డేనియల్ తదితరులు అభినందనలు తెలియజేశారు.

0
0 views