ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల బరిలో పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఒకేఒక్కడు
డిసెంబరు నెలలో జరుగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేయుచున్న అభ్యర్ధుల తుదిజాబితాలో పశ్చిమ గోదావరి జిల్లా నుండి తణుకు పట్టణానికి చెందిన సీనియర్ ఫార్మసిస్టు ఇమంది నాగ కృష్ణరాజు బరిలో నిలిచారు. ఈయనతో పాటు మరో 43మంది బరిలో ఉన్నారు.