logo

నేడు(20-11-2025) హిందూపురం రూరల్ మండలం చలివెందుల గ్రామపంచాయతీ రాచపల్లి గ్రామంలో పలు వైయస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించిన హిందూపురం

నేడు(20-11-2025) హిందూపురం రూరల్ మండలం చలివెందుల గ్రామపంచాయతీ రాచపల్లి గ్రామంలో పలు వైయస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించిన హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి T N దీపిక గారు....

వైయస్సార్సీపీ కార్యకర్త వెంకటకృష్ణ రెడ్డి గారు లివర్ వ్యాధితో బాధపడుతుండడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు

వైయస్ఆర్సీపీ కార్యకర్త ఎం రామకృష్ణ రెడ్డి గారు షుగర్ వ్యాధితో బాధ పడుతుండడంతో ఇటీవలే కాలు ఆపరేషన్ చేయడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

వైయస్సార్సీపి వార్డు మెంబర్ కురుబ నాగి రెడ్డి గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాము,రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి అమానుల్లా, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు రామాంజనేయులు, వైస్ ఎంపీపీ రఘునాథ్ రెడ్డి స్థానిక నాయకులు వేణుగోపాల్ రెడ్డి ,ఈడిగ నరేష్ గౌడ్, రవీంద్ర రెడ్డి బాబుల్లి, జంగాలపల్లి రవి, అమర్నాథ్ రెడ్డి, హరికృష్ణ రెడ్డి, నరసారెడ్డి, ఎం సూర్యనారాయణ రెడ్డి, పోతిరెడ్డి, రామంజి, అజయ్, జై రంగప్ప, రామకృష్ణప్ప, నవీన్, చంద్రశేఖర్ బి, దాదా పీర్, సద్దాం, వెంకటరామిరెడ్డి, పడమట రామకృష్ణ, గాయత్రి రామాంజనేయరెడ్డి,తూమకుంట తిమ్మరాయప్ప తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

16
1716 views