హైదరాబాద్ కు చార్టెడ్ లగ్జరీ ఫ్లైట్ లో వచ్చి కోర్టుకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి🔥
హైదరాబాద్ కు చార్టెడ్ లగ్జరీ ఫ్లైట్ లో వచ్చి కోర్టుకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి🔥
వైయస్సార్సీపి కార్యకర్తలు రప్ప, రప్ప అంటూ అత్యుత్సాహం. ఆరేళ్ల తర్వాత సిపిఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్. విదేశీ ప్రయాణం అనంతరం తిరిగి వచ్చిన తరువాత కోర్టుకు హాజరు కావాలని ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో కోర్టుకు హాజరైన జగన్మోహన్ రెడ్డి.
#YSJagan
#YSRCPLive
#JaganInCourt
#NampallyCourt
#DisproportionateAssetsCase
#AksharaSanketham
#MyViewsRaghava
#YSRCP
#HyderabadPolitics
#CBICourt
#SpecialFlight
#YSJaganMohanReddy