
గర్భిణి అని కూడా చూడకుండా
Even Without Considering She Was Pregnant...
*గర్భిణి అని కూడా చూడకుండా..*
జర్నలిస్టు : మాకోటి కేసులు
పట్నా మెరైన్ డ్రైవ్ వద్ద గర్భిణితో పోలీసులు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.12వేల చలాన్ ఉందని స్కూటర్ను సీజ్ చేసి PSకు తరలిస్తుండగా మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా ఓ పోలీసు ఆమెను తోసుకుంటూ బండిని ముందుకు పోనిచ్చాడు. ఈక్రమంలో స్కూటీ తన పొట్టకు తగిలిందని మహిళ వాపోయారు. గర్భిణితో దురుసుగా ప్రవర్తించిన పోలీసును సస్పెండ్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు
*✒️- Even Without Considering She Was Pregnant...*
Journalist : MAKOTI MAHESH
Netizens are expressing outrage over the behavior of the police towards a pregnant woman at Patna Marine Drive.
When the police were seizing a scooter due to an alleged ₹12,000 fine (Chalan) and moving it to the police station (PS), the woman tried to stop them. Despite her attempts, one officer pushed her aside and drove the vehicle forward. The woman complained that the scooter hit her stomach during this process.
Netizens are demanding the suspension of the police officer who behaved rudely with the pregnant woman.